హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ద్వారపూడి రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే

E.G: రైల్వే అధికారులతో కలిసి ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు సోమవారం ద్వారపూడి రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు. కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా స్టేషన్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.స్టేషన్ వెలుపల సీసీ రోడ్లు, డిస్ ప్లే బోర్డుల ఏర్పాటుకు అధికారులు హామీ ఇచ్చారని తెలిపారు. ద్వారపూడి స్టేషన్‌ను అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి చేస్తామన్నారు.