హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రెండు రోజుల్లో పూర్తి చేయాలి'

ASR: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో పెండింగ్‌లో ఉన్న విచారణలు, నోటీసుల జారీని వేగవంతం చేయాలని కలెక్టర్ నిశాంతి EROలను ఆదేశించారు. పాడేరు, అరకు నియోజకవర్గాల SIR పురోగతిపై సోమవారం కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. అధిక కేసులు పెండింగ్‌లో ఉన్న అరకు మండలంపై ప్రత్యేక దృష్టి సారించి, రెండు రోజుల్లో విచారణలు, నోటీసుల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.