హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మైనింగ్ అధికారులకు ఫిర్యాదు

NLR: అనంతసాగరం మండలంలోని ఆమని చిరువెల్ల గ్రామానికి చెందిన నిమ్మ రైతులు జిల్లా మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కేటీ గుంట క్రషర్ వల్ల తమ పొలాల్లో దుమ్ముతో నిమ్మ సాగుకు నష్టం వాటిల్లతోందన్నారు. పూత, పిందే కాయలు రాలిపోతున్నాయన్నారు. దుమ్ము, ధూళితో రైతన్నలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలన్నారు.