VZM: రెవెన్యూ శాఖలో నిజాయితీ, అంకితభావంతో పనిచేసి పదవీ విరమణ పొందిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డి. వెంకటేశ్వరరావుకు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారి అరుణకుమారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఇ.మురళి ఆయన సేవలను కొనియాడారు. తోటి ఉద్యోగులు ఆయనకు ఆత్మీయ వీడ్కోలు పలికారు.
ఆంధ్రప్రదేశ్
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌కు ఘన సన్మానం


