హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జీజీహెచ్‌లో జీఎన్‌ఎం కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానం

కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 2026-27 సంవత్సరానికి జీఎన్‌ఎం కోర్సులో 20 సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు.10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు సెప్టెంబర్ 16న సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు వివరాలు, నిబంధనలను DME ఆంధ్రప్రదేశ్ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన్నట్లు అధికారులు తెలిపారు.