హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కాలువకట్టపై రైతుల అవస్థలు..!

NTR: ఏ కొండూరు మండలం గోపాలపురం రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోపాలపురం నుంచి గానుగపాడు మేజర్ వెళ్లే ఎన్ఎస్పీ కాలువకట్టపై గతంలో కాంట్రాక్టర్ వేసిన నల్లమట్టి వల్ల వర్షాలకు మార్గం బురదమయంగా మారింది. దీంతో బండ్లు నడవక, వ్యవసాయానికి మందుకట్టలు తీసుకెళ్లలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తమ సమస్యను పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.