KKD: ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ రాజా ప్రారంభించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంలో భాగంగా తరగతి గదులను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాఠశాల వసతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాలల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే


