హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కొబ్బరి ఒలుపు కూలీ రేట్లు పెంచాలని డిమాండ్

కోనసీమ: అయినవిల్లి మండలానికి చెందిన కొబ్బరి ఒలుపు కార్మిక సంఘాల ప్రతినిధులు తమ కూలీ రెట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ అమలాపురం కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొబ్బరికాయల యజమానులు, వర్తక సంఘాలు, కార్మిక సంఘాలు మధ్య చర్చలు జరిగినప్పటికీ ఒలుపు రేట్లు పెంచలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.