హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని వినతి

NLR: కావలి మండలం తుమ్మలపెంట సెంటర్‌లో దశాబ్దాలుగా వ్యాపారాలు నిర్వహిస్తున్న చిరు వ్యాపారుల దుకాణాల తొలగింపుతో నష్టపోయిన వారికి తక్షణమే న్యాయం చేయాలని BC ఐక్య వేదిక భవన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. బాధితులకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించడంతో పాటు, నష్టపోయిన సామాగ్రికి తగిన పరిహారం అందించాలని కోరారు.