హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముగ్గురు పోలీసులకు సన్మానం

కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో పదవి వీరమణ పొందిన పోలీసులను శాలువ, పూలమాలతో కర్నూలు ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. కుటుంబాలతో సంతోషంగా గడపాలని, పదవివీరమణ పొందిన తర్వాత ఏమైనా సమస్యలుంటే నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించవచ్చని తెలిపారు.