సత్యసాయి: బెంగళూరు రూరల్ జిల్లా దొడ్డబల్లాపుర రైల్వే స్టేషన్‌లో ట్రాక్ దాటుతున్న ఓ మహిళా సహా ఇద్దరు బాలికలను రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను హిందూపురానికి చెందిన ఇర్ఫాన్ (46), రుకియా (13), రాకియా (8)గా గుర్తించారు. యలహంక రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
రైలు ఢీకొని ముగ్గురు మృతి


