WNP: తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకు వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేయడం లేదన్నారు. తెలంగాణ నీటి హక్కుల కోసం బీఆర్‌ఎస్ సుప్రీంకోర్టు, ట్రిబ్యునల్‌లో పోరాడుతోందని తెలిపారు.
తెలంగాణ
VIDEO: 'వెలుగొండ ప్రాజెక్టుపై మాజీ మంత్రి విమర్శలు'


