NLG: చిట్యాల ఎస్‌బీఐ శాఖలో ఖాతాదారులకు సోమవారం సామాజిక భద్రత పథకాలపై అవగాహన కల్పించారు. బ్రాంచ్ మేనేజర్ సతీష్ అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా, జీవన్ జ్యోతి బీమా పథకాల వివరాలు తెలిపారు. తక్కువ ప్రీమియంతో లభించే బీమా, పెన్షన్ పథకాలను అర్హులైన ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొమిడాల కరుణాకర్‌రెడ్డి, సాత్విక పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: 'సామాజిక భద్రత పథకాలపై అవగాహన'


