PLD: రొంపిచర్ల మండల ప్రజల తాగునీటి అవసరాల కోసం NSP కాలువ నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు తహసీల్దార్ బండి నిర్మల తెలిపారు. ఈ నీటిని వ్యవసాయ అవసరాలకు వినియోగించకుండా కేవలం తాగునీటికి మాత్రమే ఉపయోగించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కాలువల వద్ద ఏర్పాటు చేసిన మోటార్లను వెంటనే తొలగించాలని, రైతులు కాలువ నీటిని వ్యవసాయానికి మళ్లించకుండా అధికారులకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
తాగునీటి అవసరాలకు నీరు విడుదల


