కర్నూలు నగరంలోని 5వ సానిటేషన్ డివిజన్‌లో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న రాజు వినూత్న ఆలోచనతో చెత్త సేకరిస్తూ అందరి ప్రశంసలు అందుకున్నారు. తన ద్విచక్ర వాహనానికి ప్రత్యేక ట్రాలీ ఏర్పాటు చేసి నాలుగు డస్ట్‌బిన్‌ల ద్వారా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నారు. సోమవారం రివర్‌వ్యూ కాలనీలో రాజు పనితీరును గమనించిన కమిషనర్ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
వినూత్న ఆలోచనతో చెత్త సేకరణ


