హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పూలసుబ్బయ్య పోరాటమే లేకపోతే వెలుగొండ లేదు'

ప్రకాశం: పూల సుబ్బయ్య పోరాటం లేకపోతే వెలిగొండ ఉండేది కాదని, YSR సంకల్పం లేకపోతే వెలిగొండ కదిలేది కాదని వై.పాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ 'X' వేదికగా అభిప్రాయపడ్డారు. అదేవిధంగా జగన్ పట్టుదల లేకపోతే వెలిగొండ పూర్తయ్యేది కాదన్నారు. ఇదే వెలిగొండ చరిత్ర, ఇదే వెలిగొండ సత్యమని ఆయన చెప్పుకొచ్చారు.