హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎక్సైజ్ పాలసీ సమావేశంలో పాల్గొన్న మంత్రి

సత్యసాయి: హైదరాబాద్‌లో నిర్వహించిన మోదీ@25 – సేవా సంకల్ప్ అభియాన్ వర్క్‌షాప్‌కు వెళ్తున్న ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ మార్గమధ్యంలో ఎక్సైజ్ పాలసీ సమావేశంలో పాల్గొన్నారు. నూతన ఎక్సైజ్ విధానం, కీలక అంశాలపై చర్చించారు. ప్రజా సంక్షేమం, పారదర్శక పాలనే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు.