ELR: ఉంగుటూరు మండలంలోని 27 గ్రామ పంచాయతీలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల జాబితాను సిద్ధం చేశామని సోమవారం ఎంపీడీవో జీఆర్ మనోజ్ తెలిపారు. అధికారులు పోలింగ్ కేంద్రాల జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వివరాలను తెలుసుకోవాలని ఆయన సూచించారు. అలాగే తహసీల్దార్, MPDO కార్యాలయంలో కూడా ఏర్పాటు చేసామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పోలింగ్ కేంద్రాల జాబితా సిద్ధం చేశాం'


