KDP: బద్వేల్ లంకమల అభయారణ్యంలో గుప్త నిధుల వేట కలకలం రేపింది. కొత్త చెరువు గ్రామ సమీప అటవీ ప్రాంతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతుండగా, అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద తవ్వకాలకు వాడే పరికరాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అడవిలో ఈ వేట స్థానికంగా సంచలనమైంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అభయారణ్యంలో గుప్త నిధుల వేట!


