SKLM: ఎచ్చెర్ల గ్రామం రాంనగర్‌లో మండల పరిషత్ నిధులు రూ.5 లక్షలతో నిర్మించనున్న GSLR మినీ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ఎంపీపీ మొదలవలస చిరంజీవి సోమవారం శంకుస్థాపన చేశారు. గత ఐదేళ్లలో మండల పరిషత్ నుంచి ఎన్నడూ లేనంత అభివృద్ధి ప్రతి గ్రామంలో జరిగిందన్నారు, అలాగే, కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
వాటర్ ట్యాంక్‌కు శంకుస్థాపన చేసిన ఎంపీపీ


