హైదరాబాద్: 28°C
తెలంగాణ

హాస్టల్ విద్యార్థులకు ఉచితంగా బ్యాగుల పంపిణీ

NZB: పట్టణంలోని ఎస్సీ, బీసీ హాస్టల్‌ విద్యార్థులకు ఎంపీడీవో సంతోష్‌కుమార్‌, ఎంఈఓ స్వామి ఉచితంగా స్కూల్‌ బ్యాగులను పంపిణీ చేశారు. సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోందని అధికారులు తెలిపారు. పేద విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా రాణించాలని సూచించారు.