సత్యసాయి: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పీజీఆర్‌ఎస్ అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం పుట్టపర్తి రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి 264 వినతులు స్వీకరించారు. వీటిపై చర్యల నిమిత్తం అధికారులకు ఎండార్స్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
264 వినతులు స్వీకరించిన కలెక్టర్


