PLD: నరసరావుపేట బస్టాండ్ సమీపంలోని అన్న క్యాంటీన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. మృతుడి వయస్సు సుమారు 35 నుంచి 40 సంవత్సరాలు ఉంటుందని సమాచారం. మృతుడి స్వస్థలం, పేరు తదితర వివరాలు తెలియరాలేదు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
అన్న క్యాంటీన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి


