SKLM: పలాస ఎమ్మెల్యే శిరీష్ స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్నినిర్వహించారు. నియోజకవర్గం నుంచి ప్రజలు వారి గ్రామాల్లో పారిశుద్ధ్యం, విద్యుత్, డ్రైన్లు, సాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని దరఖాస్తు రూపంలో వినతులు అందజేశారు. వినతులను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే


