ELR: జంగారెడ్డిగూడెం బాలాజీ నగర్‌లో స్థానికులు ఎదుర్కొంటున్న తాగునీటి ఎద్దడికి టీడీపీ చొరవతో తక్షణ పరిష్కారం లభించింది. ఇటీవల నిర్వహించిన "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమంలో ప్రజలు తమ నీటి సమస్యను పార్టీ నాయకుల విన్నవించారు. దీంతో నాయకులు వెంటనే చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా, సోమవారం సదరు పనులని ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
తాగునీటి సమస్యకు పరిష్కారం..!


