W.G: భీమవరం ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో మానవత శాఖ నెలవారి సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ప్రతిభ కలిగి ట్రిపుల్ఐటీ (IIIT) చదువుతున్న ముగ్గురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున అందజేశారు. ఛైర్మన్ బుద్ధరాజు వెంకటపతిరాజు, కోఛైర్మన్ KN బాబు, ఇంఛార్జి అధ్యక్షుడు SSN రాజు, కార్యదర్శి V.వెంకటేశ్వరరావు, పూనా రాము, సత్యనారాయణరాజు, ఝానన్సీ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మెరిట్ విద్యార్థులకు ఆర్థిక సాయం


