ELR: నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి మంత్రి కొలుసు పార్థసారథి సొంత నిధులతో ఎలక్ట్రికల్ బెడ్, వీల్ చైర్ వితరణగా అందించారు. సోమవారం కొలుసు పెద్ద రెడ్డయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బెడ్, వీల్ చైర్‌లను మంత్రి క్యాంపు కార్యాలయ ప్రతినిధి గణేష్ బృందం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెంట్ డాక్టర్ పద్మజారాణికి అందచేశారు.
ఆంధ్రప్రదేశ్
ఆసుపత్రికి వితరణ అందించిన మంత్రి


