హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ABVP నూతన కమిటీ ఎన్నిక

CTR: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పుంగనూరు శాఖ ఆధ్వర్యంలో సోమవారం సమావేశం జరిగింది. జిల్లా కన్వీనర్ సాహితీష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తర్వాత నూతనంగా పట్టణ కమిటీ ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడుగా మహేష్, టౌన్ సెక్రటరీగా రెడ్డి సాగర్, జాయింట్ సెక్రటరీగా సుదీప్, మధుకర్‌ను ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు.