ELR: ఉంగుటూరు మండలం రావులపర్రులో తోకలపల్లి మురుగు కోడు రెగ్యులేటర్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. రెగ్యులేటర్ నిర్మాణం కోసం రెండు చోట్ల సగం వరకు అడ్డుకట్టలు వేశారు. నిర్మాణానికి అవసరమైన పెద్ద పెద్ద తూరలు, కర్రలు సైట్‌కు తీసుకువచ్చి సిద్ధం చేశారు. అయితే పనులు జరుగుతున్న సమయంలో వచ్చిన అభ్యంతరంతో పనులు నిలిచిపోయాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అసంపూర్తిగా మురుగు కోడు రెగ్యులేటర్ నిర్మాణ పనులు


