హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆడుదాం ఆంధ్ర ఆరోపణలపై విచారణ చేయాలి'

W.G: బీజేపీ 'జనతా వారధి' ప్రతినిధి బృందం సోమవారం డీఈఓ ఓవీఎస్ అనిల్ కుమార్‌కు వినతిపత్రం అందించింది. జిల్లా కార్యదర్శి తోట గంగరాజు, కోకన్వీనర్లు ఐ.వెంకటేశ్వర్లు, జీ.వెంకటేశ్వరరాజు నేతృత్వంలో డీఈఓను కలిశారు. ఈ సందర్భంగా 'ఆడుదాం ఆంధ్ర' కార్యక్రమంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందులో ఐ.కె.రాజు, సుబ్రహ్మణ్యం, నాగరాజు పాల్గొన్నారు.