ATP: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని అనంతపురం జిల్లా SP జగదీష్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో బాధితుల నుంచి 85 పిటిషన్లను స్వీకరించారు. వినతులను నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని SHOలకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పోలీస్ PGRSలో 85 వినతులు స్వీకరణ


