CTR: నగరంలో సెప్టెంబర్ 1 నుంచి 30 తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని వన్ టౌన్ సిఐ చిన్న పెద్దయ్య సోమవారం తెలిపారు. బహిరంగ సమావేశాలు, ర్యాలీలకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని ఆయన సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
చిత్తూరులో 30 పోలీస్ యాక్ట్ అమలు


