సత్యసాయి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం (సెప్టెంబర్ 2) సందర్భంగా పుట్టపర్తి నియోజకవర్గంలో వేడుకల నిర్వహణపై జనసేన నాయకులు సమావేశం నిర్వహించారు. ఏపీ నీటిపారుదల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ పట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో వేడుకలను ఘనంగా జరిపేందుకు సూచనలు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనడం, పార్టీ బలోపేతంపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
పవన్ బర్త్ డే వేడుకలపై జనసేన సమావేశం


