హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే విరూపాక్షితో తోపుదుర్తి ములాఖత్

ATP: కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసు నమోదు చేయడంతో కర్నూలు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షిని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్.వి. మోహన్ రెడ్డి ములాఖత్‌లో కలిశారు. ఈ సందర్భంగా జైలులో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించి, సంఘీభావం తెలిపారు.