హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిరు వ్యాపారులకు తోపుడు బండ్ల పంపిణీ

ATP: మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 68వ జయంతి సందర్భంగా కనగానపల్లిలో ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర విగ్రహాలకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత నివాళులర్పించారు. పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్, కక్కలపల్లి టమోటా మండీల సహకారంతో రాప్తాడు నియోజకవర్గంలోని 6 మండలాల చిరు వ్యాపారుల కోసం రూ.18 లక్షల విలువైన 120 తోపుడు బండ్లను సిద్ధం చేశారు.