GNTR: అమరావతి రెండో విడత భూ సమీకరణలో భాగంగా భూములు ఇచ్చే రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు అందిస్తామని జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ తెలిపారు. తాడికొండ మండలం పెదపరిమిలో సోమవారం నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, భాష్యం ప్రవీణ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
భూములిస్తే రిటర్నబుల్ ప్లాట్లు


