హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'డిసెంబర్‌లోపు టిడ్కో ఇళ్లను అందజేస్తాం'

కృష్ణా: డిసెంబర్‌లోపు లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను అందజేస్తామని మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌లు తెలిపారు. ఉయ్యూరు మున్సిపాలిటీలో జెమిని స్కూల్ సమీపంలో నిర్మించిన గృహాల నిర్మాణ పనులను పరిశీలించేందుకు తమకు కేటాయించిన గృహాలను చూసేందుకు సోమవారం లబ్ధిదారులను ఆహ్వానించారు.