BPT: పావులూరు ZP హైస్కూల్‌లో విద్యార్థులకు చీరాల శక్తి బృందం అవగాహన సదస్సు నిర్వహించింది. అత్యవసర సమయాల్లో 'శక్తి యాప్' ఉపయోగపడుతుందని కానిస్టేబుల్ సుబ్బారావు వివరించారు. ఈవ్‌టీజింగ్, సైబర్ నేరాలు, ఫోక్సో చట్టం, గుడ్ టచ్-బ్యాడ్ టచ్, సెల్ఫ్ డిఫెన్స్ పై అవగాహన కల్పిస్తూ.. ఆపదలో 100, 112, 1098 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాలలో 'శక్తి బృందం' అవగాహన సదస్సు


