VSP: ఆంధ్రా యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా విశిష్ట సేవలందించి పదవీ విరమణ పొందిన ప్రొఫెసర్ విజయమోహన్‌ను దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. యూనివర్సిటీ క్రీడారంగ అభివృద్ధికి విజయమోహన్ చేసిన కృషి ఎనలేనిదని ఎమ్మెల్యే కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
'క్రీడారంగానికి ప్రొఫెసర్ సేవలు చిరస్మరణీయం'


