హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకృష్ణుని ఆలయం ప్రారంభం

AKP: నక్కపల్లి మండలం సారిపల్లివానిపాలెంలో కొత్తగా నిర్మించిన శ్రీకృష్ణుని ఆలయాన్ని గ్రామస్తులు సోమవారం ప్రారంభించి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ సందర్భంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం హోమం తదితర కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు ఆలయానికి విచ్చేసి శ్రీకృష్ణుని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.