హైదరాబాద్: 28°C
వ్యాపారం

‘జీఎస్టీ 2.0 లేకుంటే పరిస్థితి వేరేలా ఉండేది’

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఉన్నప్పటికీ దేశంలో అన్ని రంగాలు సమర్థంగా రాణిస్తున్నాయంటే అందుకు 'జీఎస్టీ 2.0' సంస్కరణలే కారణమని మారుతీ సుజుకీ ఇండియా ఛైర్మన్‌ RC భార్గవ అన్నారు. ఒకవేళ ఈ సంస్కరణలు లేకపోయి ఉంటే దేశ ఆర్థిక పరిస్థితి మరోలా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. పన్ను వ్యవస్థలో తీసుకొచ్చిన ఈ మార్పులు పరిశ్రమలకు, ఆర్థిక రంగానికి ఎంతో మేలు చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు.