హైదరాబాద్: 28°C
వ్యాపారం

కుంగిన 'జీ ఎంటర్‌టైన్‌మెంట్' షేర్లు

ఎస్సెల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ సుభాష్‌చంద్ర వ్యక్తిగత దివాలా పరిష్కార వివాదం నేపథ్యంలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు భారీగా కుంగాయి. ఇంట్రాడేలో 14% క్షీణించి రూ.86.90 వద్ద కనిష్ఠాన్ని తాకాయి. రూ.22,006 కోట్ల క్లెయిమ్‌లకు గానూ రూ.6.5 కోట్లు చెల్లించేలా ఉన్న ప్లాన్‌కు NCLT ఆమోదం తెలపడంపై పలు బ్యాంకులు అప్పీల్‌కు వెళ్లనున్నాయి.