హైదరాబాద్: 28°C
తెలంగాణ

వివరాల నమోదుకు డిజిటల్‌ క్రాప్‌ సర్వే ప్రారంభం

BHPL: కాటారం గ్రామపంచాయతీ పరిధిలో 2026 వానాకాలం పంటల వివరాల నమోదుకు డిజిటల్‌ క్రాప్‌ సర్వే చేపట్టారు. రైతులు తమ పొలాల వద్ద అందుబాటులో ఉండి సర్వే సిబ్బందికి పంటల వివరాలు అందించాలని అధికారులు కోరారు. కాటారం ఏఈఓ రాజన్న, డీసీఎస్‌ వాలంటీర్‌ ప్రదీప్‌ సర్వేలో పాల్గొన్నారు.