హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు బుచ్చిలో ఎమ్మెల్యే పర్యటన

NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలో రేపు మంగళవారం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించనున్నారు. మండలంలోని పంచేడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని కార్యాలయ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలోని కూటమి నాయకులు పాల్గొనాలని కోరారు.