KRNL: ఈవీఎంల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఈవీఎం గోదామును తనిఖీ చేసిన ఆమె.. సీసీ కెమెరాల పర్యవేక్షణ, పటిష్ట భద్రత, ఎంట్రీ-ఎగ్జిట్ రిజిస్టర్ల నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ మురళి తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఈవీఎంల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి'


