PLD: నరసరావుపేట (మం)లో తాగునీటిని ట్యాంకర్ల ద్వారా నిర్మాణ పనులకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నప్పటికీ, రోజుకు పదుల సంఖ్యలో ట్యాంకర్ల నీటిని కన్‌స్ట్రక్షన్ పనులకు తరలిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
యథేచ్ఛగా నిర్మాణాలకు నీటి వినియోగం


