WGL: వరంగల్ ఎయిర్‌పోర్ట్ అంశంపై BJP, BRS నేతలు ఇప్పుడు మాట్లాడటం హాస్యాస్పదమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు, భూసేకరణకు నిధులు కేటాయించి ఎయిర్‌పోర్ట్ పనులను ముందుకు తీసుకెళ్తోందన్నారు. రింగ్‌రోడ్డు భూసేకరణ వేగవంతం చేస్తున్నామని, ఐటీఐకి రూ.25 కోట్లు, పాలిటెక్నిక్‌కు నిధులు తెచ్చామని తెలిపారు.
తెలంగాణ
ఎయిర్‌పోర్ట్ అంశంపై ఇప్పుడు మాట్లాడడం హాస్య పదం: MLA


