హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన వినతి పత్రాల పరిష్కారం కోసం మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని నంద్యాల అర్బన్ తహసీల్దార్ పత్తి సత్య శ్రీనివాసులు, నంద్యాల రూరల్ తహసీల్దార్ శ్రీవాణిలు అన్నారు. సోమవారం నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతి పత్రాలు స్వీకరించారు.