హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఉద్యోగుల డిమాండ్లపై తక్షణమే చర్చలు జరపాలి'

PLD: నరసరావుపేట సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని జిల్లా APJAC అమరావతి నాయకులు డిమాండ్ చేశారు. వేతన బకాయిలు, పెండింగ్ డీఏలు చెల్లించడంతో పాటు కొత్త PRC ఏర్పాటు చేయాలని కోరారు.