హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న MLA

WGL: నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన మాసంపెళ్లి వనజ–అఖిల్‌ దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో సోమవారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొన్నారు. రిబ్బన్‌ కట్‌ చేసి గృహప్రవేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రతి పేద కుటుంబానికిసొంతింటి కల్పించడమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.